కోరేం కొండ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడిపల్లి సత్యం

76చూసినవారు
కోరేం కొండ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడిపల్లి సత్యం
బోయినపల్లి మండలం కోరేం గ్రామం లో ప్రముఖ పుణ్య క్షేత్రం కొండ పోచమ్మ అమ్మవారిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు బోయినపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి తదితరులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్