కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ లో మందులు వాడుతున్న పిల్లలకి గురువారం ఉదయం మెడికల్ సూపరింటెండెంట్ పౌష్టికాహారం పంపిణి కార్యక్రమం జరిగింది. క్రమం తప్పకుండ పౌష్టికహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఎలాంటి జబ్బు రాకుండా సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు.