హుజురాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారి ప్రభుత్వ కళాశాల సమీపంలో గల మూల మలుపు వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫర్ ఉంది. ప్రమాదసూచిక బోర్డు,స్పీడ్ బ్రేకర్ లేదని స్థానికులు తెలిపారు. ఈ ప్రదేశంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. కావున బుధవారం అధికారులు సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.