యాసంగి వరి రైతులు నారు మడి రక్షణ చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ వ్యవసాయ అధికారి సతీష్ రెడ్డి సోమవారం రోజున తెలిపారు, సిర్సపల్లి గ్రామంలో ప్రబాకర్. రైతు నారు మడి లో సలహాలు సూచనలు చేశారు. వరి నారు దశలో తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా ఆకులు పసుపు రంగు లోకి మారుతున్నాయి అని నారు దశ లో చలి సమస్యలు రాకుండా రాత్రి సమయాల్లో నీరు తీసి ఉదయం కొత్త నీరు పెట్టాలి అని తెలియజేశారు.