రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలి

2246చూసినవారు
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించాలని సంబంధిత మంత్రులకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంట పొలాలు ఒక ఎకరం ఎండిపోయిన ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్