50 కోట్లకు చేరిన మెస్సీ ఇన్‌స్టా ఫాలోవర్స్

69చూసినవారు
50 కోట్లకు చేరిన మెస్సీ ఇన్‌స్టా ఫాలోవర్స్
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో మైలురాయిని అధిగమించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్టియానో రొనాల్డో తర్వాత 500 మిలియన్ల ఫాలోవర్లు పొందిన రెండో ఫుట్ బాలర్‌గా నిలిచారు. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అకౌంట్స్.. ఇన్‌స్టాగ్రామ్ 669 మిలియన్స్, రొనాల్డో 622 మిలియన్స్, మెస్సీ 500 మిలియన్స్, సెలీనా గోమెజ్ 429 మిలియన్స్, కైలీ జెన్నర్ 400 మిలియన్స్, విరాట్ కోహ్లీ 266 మిలియన్స్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్