నకిలీ వార్తలను అరికట్టేందుకు మెటా మాస్టర్ ప్లాన్

77చూసినవారు
నకిలీ వార్తలను అరికట్టేందుకు మెటా మాస్టర్ ప్లాన్
టెక్నాలజీ పెరిగిపోవడంతో సొసైటీలో ఏది జరిగినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. దీంతో కొందరు ఫేక్ వార్తలను కూడా ప్రచారం చేసి పబ్బం గడుపుతున్నారు. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫేక్ వార్తలను అరికట్టేందుకు వాట్సాప్ మాతృ సంస్థ మెటా తప్పుడు సమాచార పోరాట కూటమి (MCA)తో చేతులు కలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంపెనీ తన ప్లాట్ఫారమ్ లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్