కవిత అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం

585చూసినవారు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం అని జగిత్యాల జెడ్పీ చేర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో మంగళవారం జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్, జిల్లా బిఆర్యస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావులతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీమ్ కోర్టులో కేసు వుండగానే అరెస్ట్ చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్