తప్పుడు కేసులకు భయపడేది లేదు: జగిత్యాల ఎమ్మెల్యే

1056చూసినవారు
తప్పుడు కేసులకు భయపడేది లేదు: జగిత్యాల ఎమ్మెల్యే
జగిత్యాల మండలం హబ్సీపూర్ సర్పంచ్ మారు రాజేశ్వర్ రెడ్డి ఓ కేసులో జగిత్యాల సబ్ జైలులో ఉండగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జైలుకు వెళ్లి సర్పంచ్ తో శనివారం మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కొలోకే కుట్రలు పన్ని తప్పుడు కేసు పెట్టించారని, ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా పార్టీ, మేము అండగా ఉంటామని రాజేశ్వర్ కు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.

ట్యాగ్స్ :