హోలీ సందర్బంగా నృత్యం చేసిన ఎస్పీ

2283చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో హోలీ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తన సిబ్బంది, వారి పిల్లలతో కలిసి నృత్యాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు, పిల్లలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోలీ వేడుకలు జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్