జిల్లా కలెక్టర్ కు తృతీయ బహుమతి

50చూసినవారు
జిల్లా కలెక్టర్ కు తృతీయ బహుమతి
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు చేతుల మీదుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతితో పాటు లక్ష రూపాయల నగదు అందుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2024 కార్యక్రమంలో కలెక్టర్ ఈ బహుమతిని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్