బండికి సెంట్రల్ మినిస్టర్.. కుటుంబ సభ్యుల డాన్సులు

85చూసినవారు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కేంద్ర మంత్రి పదవి వరించడంతో ఆదివారం ఆయన స్వగృహంలో అభిమానులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ సతీమణి అపర్ణ, కుమారుడు భగీరథ, బండి సోదరుడు సంపత్ కుటుంబ సభ్యులు సంతోషంతో డాన్స్ చేశారు. కార్య కర్తలకు మిఠాయిలు పంచి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు.