కోనరావుపేట: శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

57చూసినవారు
కోనరావుపేట: శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
కోనరావుపేట మండలం మల్కపేటలో ఉత్యం శ్రీనివాస్ తల్లి నర్సవ్వ మృతి చెందారు.. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరే లత మహేందర్, మాజీ సర్పంచ్ జివ్వాజి అంజయ్య, కన్నం రమేష్, ఎక్కలుదేవి మల్లేశం, కుంట బాలయ్య, కుంట నాగరాజు, బుట్టం సింగయ్య, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్