గొడ్డలితో నరికి యువకుని దారుణ హత్య

38931చూసినవారు
గొడ్డలితో నరికి యువకుని దారుణ హత్య
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయిలో నాగేల్లి సురేష్ అనే యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గొడ్డలితో తల వెనుక భాగంలో నరికి తర్వాత మృతదేహాన్ని బావిలో వేసి వెళ్ళిపోయారు. మృతుడు గురువారం సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు వెతకగా వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యం అయ్యింది. పండుగ పూట యువకుని దారుణ హత్య తో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్