కోరుట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

468చూసినవారు
కోరుట్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరుగు 33kv లైన్ మరమ్మత్తు పనుల దృష్ట్యా ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోరుట్ల పట్టణంలో గల అన్ని ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని పట్టణ ఏఈపి రవి, ఏఏ ఈజె అమరేందర్ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్