కరీంనగర్లో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్

3424చూసినవారు
కరీంనగర్లో గురువారం బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బీపీ పెంచుకోకు, బీపీ గొలేసుకొని సల్లగా కూసో మా వైపు నుండి నీకు వచ్చిన నష్టమేమీ లేదు.
మానవబాంబులు కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ బాంబులు నల్గొండ, ఖమ్మం వాళ్ళే చేస్తారు నీ ప్రభుత్వం మీద నువ్వు 5 ఏండ్లు ఉండాలే, 420 హామీలు నెరవేర్చాలే అనే కోరుకుంటున్నాం. పార్టీ సమావేశంలో కేటీఆర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్