విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన రఫీ హెల్త్ ఫౌండేషన్

53చూసినవారు
విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన రఫీ హెల్త్ ఫౌండేషన్
కాటారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పీఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రఫీ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం అందరి బాధ్యత అని ప్రధానోపాధ్యాయులు బూర రమేష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్