ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

67చూసినవారు
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ జిల్లా కో- ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, కోశాధికారి పూసాల సాంబమూర్తి సభ్యులు చకిలం వెంకటేశ్వర్లు, నాగమల్ల ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్