బోనాల పండగ మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు

72చూసినవారు
బోనాల పండగ మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల పండగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్