33లక్షల 10వేల నగదు స్వాధీనం!

79చూసినవారు
33లక్షల 10వేల నగదు స్వాధీనం!
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో ఎస్ఐ లు లు శ్రావణ్ కుమార్, నరేష్ ల ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తూ ఎమ్ హెచ్ 01ఏవి1377 వాహనంలో ముగ్గురు యువకులను ప్రశ్నించారు. అనుమానం వచ్చి తనిఖి చేయగా వాహనంలోని ఒక బ్యాగులో ఉన్న 33లక్షల పదివేల రూపాయలు స్వాధీనం చేసుకోని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :