ప్రమాదకరంగా కరెంటు తీగలు, పట్టించుకోని అధికారులు

53చూసినవారు
ప్రమాదకరంగా కరెంటు తీగలు, పట్టించుకోని అధికారులు
పాలకుర్తి మండలం బసంతనగర్ నుండి ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి వెళ్ళే దారి పొడవునా కేశోరాం సిమెంటు కంపెనీ అధికారులు వీధి దీపాల కోసం కరెంటు తీగలను అమర్చారు. అయితే గత నెలరోజుల క్రితం గాలి వర్షానికి చెట్లు విరిగిపడి కరెంటు తీగలపై పడడంతో తీగలు వదులుగా మారాయి. కరెంటు తీగలను నిర్లక్ష్యంగా వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించి కరెంటు తీగలను సరిచేయాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్