గోదావరిలో దూకిన గుర్తు తెలియని మహిళను కాపాడిన స్థానికులు

22795చూసినవారు
గోదావరిఖని నగర శివారులో గురువారం గుర్తు తెలియని మహిళ బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలో దూకింది. క్షణికావేశంలో చేసిన పనికి తరువాత భయాందోళనకు గురై అరవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు త్రాడు సహాయంతో సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మహిళ ను కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్