గురుబ్రహ్మ అవార్డు అందుకున్న నాగండ్ల రవికుమార్

73చూసినవారు
గురుబ్రహ్మ అవార్డు అందుకున్న నాగండ్ల రవికుమార్
కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ నాగండ్ల రవికుమార్ కు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 'గురు బ్రహ్మ' అవార్డుతో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ తెలంగాణ యూనిట్ ఘనంగా సన్మానించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్టు ఎన్ వైపీ రాష్ట్ర అధ్యక్షులు కె. యాదవరాజు తెలిపారు. శనివారం నాగండ్ల రవికుమార్ ను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్