గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే చర్యలు

51చూసినవారు
గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే లాభాలు వస్తాయంటు ముగ్గురు వ్యక్తుల వద్ద 9లక్షల రూపాయలు వసూలు చేసి చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులపై, ఏజెంట్లపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పి అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా గురైతే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్