రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్యపై కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండించారు. ప్రతిపక్షంలో భాగంగా జిల్లా అధ్యక్షునిగా తోట ఆగయ్య ప్రజల గురించి మాట్లాడిన మాటలను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.