సిరిసిల్లలో మెగా జాబ్ మేళా.. హాజరైన నిరుద్యోగ యువత

84చూసినవారు
యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల ఎస్పి అఖిల్ మహాజన్ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాగాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. మెగా జాబ్ మేళాకు 8వేల మంది వరకు నిరుద్యోగ యువత హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్