సిరిసిల్ల: తాడు మామూలు గురించి ధర్నాకు దిగిన కార్మికులు

70చూసినవారు
మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పినా గాని అధికారులు పట్టించుకోకపోవడం ఫలితంగానే గురువారం రాజన్న కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతున్నదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం టన్నుకు 40 రూపాయల చొప్పున నేరుగా తాడు మామూలు ఇచ్చింది అన్నారు.

సంబంధిత పోస్ట్