Apr 23, 2024, 05:04 ISTఘనంగా హనుమన్ జయంతి వేడుకలుApr 23, 2024, 05:04 ISTసుల్తానాబాద్ పట్టణం హనుమాన్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
May 07, 2024, 17:05 IST/వేములవాడవేములవాడఅనునిత్యం అన్నదానంMay 07, 2024, 17:05 ISTవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనునిత్యం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు. మంగళవారంతో 1106 రోజులకు అన్నదాన కార్యక్రమం చేరుకుందని ట్రస్టు సభ్యులు మధు మహేష్ స్వచ్ఛందంగా సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.