రాజన్న హుండీ ఆదాయం వివరాలు

66చూసినవారు
రాజన్న హుండీ ఆదాయం వివరాలు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం వివరాలు 1కోటి, 88లక్షల, 69వేల, 697రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. బంగారం360గ్రాముల, 100 మిల్లిగ్రాములు రాగా వెండి 14కిలోల, 150 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్