త్వరలోనే రైతులకు రుణమాఫీ: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

56చూసినవారు
త్వరలోనే రైతులకు రుణమాఫీ: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రుణమాఫీఫై ప్రతిపక్షాలు చేస్తున్న వాక్యాలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. రుణ మాఫీకి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఒక యూనిట్గా పరిగణిస్తుంది. అర్హులైన రైతు కుటుంబాలందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఈ విషయంలో అనుమానాలు, అపోహలకు తావు లేదన్నారు. గతంతో పోలిస్తే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు నిబంధనలేమీ విధించలేదనన్నారు.

సంబంధిత పోస్ట్