బాధ్యతగల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వేములవాడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి విప్ ఆది శ్రీనివాస కలిసి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ధరణితో రాష్ట్రవ్యాప్తంగా రైతులు సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.