కీర్తి సురేష్ పెళ్లి చీర తయారీకి 405 గంటలు

58చూసినవారు
కీర్తి సురేష్ పెళ్లి చీర తయారీకి 405 గంటలు
నటి కీర్తి సురేష్‌ తన పెళ్లిలో ధరించిన చీర ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తొమ్మిది గజాల అయ్యంగార్ (మడిసర్) స్టయిల్లో తన తల్లి చీరలో కీర్తి సురేష్ స్పెషల్‌గా కనిపించింది. చీరపై తమిళ పద్యాన్ని కీర్తి తన చేతితో అందంగా అక్షరాలను తీర్చిదిద్దడం విశేషం. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన బంగారు జరీ డైమండ్ సూది ఉన్నాయని, దీని తయారీకి సుమారు 405 గంటలు పట్టిందని డిజైనర్ అనితా డోంగ్రే వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్