చందుర్తి మండల ప్రజలను మరిచిపోయేది లేదు: జెడ్పీటీసీ

52చూసినవారు
చందుర్తి మండల ప్రజలకు హృదయపూర్వక నమస్కారం ఈ 5 సంవత్సరాలు నాకు అన్ని విధాలుగా సహకరించి మీ కుటుంబంలో సభ్యునిగా ఆశీర్వదించిన గ్రామ చందుర్తి మండల ప్రజలకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, యన్ఏస్యూఐ నాయకులకు, మహిళా కాంగ్రెస్, పార్టీలకు అతీతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి, గ్రామస్థాయి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, 19 గ్రామాల ప్రజానీకం అందరికీ జెడ్పీటీసీ నాగం కుమార్ కృతజ్ఞతలు అన్నారు.

ట్యాగ్స్ :