జిల్లా వ్యాప్తంగా డైలీ ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా

51చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డైలీ ఫైనాన్స్ వ్యాపారస్తులు పై శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీమ్ లగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్పి అఖిల్ మహాజన్ తెలిపారు. డైలీ ఫైనాన్స్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్