కొడుకు చేసిన పనికి తల్లిని ఎత్తుకెళ్లారు..?

78చూసినవారు
కూలి పనుల కోసం మనుషులను పంపిస్తానని చెప్పి, లక్ష రూపాయల వరకు తీసుకొని కూలీలను పంపకపోవడంతో మహారాష్ట్రకు చెందిన 8మంది గుర్తుతెలియని వ్యక్తులు మేస్త్రి ఇంటికి వచ్చి అతని తల్లిని కిడ్నాప్ చేసిన సంఘన జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలంలోని కొడుముంజ గ్రామానికి ఒరిస్సా నుండి కూలి పనిచేయడానికి వచ్చిన శ్రీనివాస్, కుటుంబ సభ్యులు మహారాష్ట్ర చెందిన లాలూ దివాకర్ అనే వ్యక్తి బలవంతంగా ఇంటి నుండి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్