శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం

32219చూసినవారు
శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం
12 రోజుల్లో పెళ్లి పెట్టుకుని యువతి సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండలం గోస్కులపల్లెకి చెందిన విద్యశ్రీ హైదరాబాద్ హాస్టల్ లో ఉంటూ సాఫ్ట్ వేర్ గా పనిచేస్తుంది. ఆమెకు ఫిబ్రవరిలో పెళ్లి ఫిక్స్ కావడంతో కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాల్సి ఉంది. అయితే సోమవారం హాస్టల్ బాత్ రూంలో షవర్ రాడ్ కు విద్యశ్రీ ఉరేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్