వేములవాడ: కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

58చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. కార్తీక మాసం నేపథ్యంలో మొదటి రోజు మహిళా భక్తులు రావి చెట్టు వద్ద కార్తిక దీపాలు వెలిగించి స్వామి అందర్నీ చల్లంగా చూడు అంటూ రాజన్న స్వామిని మహిళా భక్తజనం వేడుకున్నారు. హరిహరులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడంతో. హరిహర క్షేత్రమైనటువంటి రాజన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్