అనారోగ్యంతో మరణించిన కార్ల్ మార్క్స్

77చూసినవారు
అనారోగ్యంతో మరణించిన కార్ల్ మార్క్స్
తన జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు మార్క్స్ అనేక వ్యాధులతో బాధపడ్డాడు. అవి అతని రాజకీయ, రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి. దాంతో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేకపోయి చివరకు లండన్‌లోనే మార్చి 14, 1883న మరణించాడు. అయితే మరణానంతరం అతని ప్రభావం కార్మికోద్యమంతో పాటు పెరుగుతూనే వచ్చింది. అతని విధానాలు, సిద్ధాంతాలు, మార్క్సిజం.. శాస్త్రీయ సామ్యవాదంగా పేరుగాంచాయి.

సంబంధిత పోస్ట్