కార్తీ 'జపాన్' మూవీ రివ్యూ

210498చూసినవారు
కార్తీ 'జపాన్' మూవీ రివ్యూ
రాజు మురుగన్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'జపాన్'. ఈ సినిమా ఇవాళ‌(న‌వంబ‌ర్ 10) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌జ‌దోంగ‌గా మారిన జ‌పాన్ దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? ఓ భారీ దోపిడీతో అతడికున్న లింక్ ఏంటి? అనేది క‌థ. జ‌పాన్ పాత్ర‌లో కార్తీ ఒదిగిపోవ‌డం, సునీల్ పాత్ర, యాక్షన్ సీన్లు సినిమాకు క‌లిసొచ్చే అంశాలు. రోటీన్ కథ, సీరియ‌స్‌గా సాగే క‌థ‌నం, కనెక్ట్ కాని ఎమోషన్ సీన్లు సినిమాకు మైన‌స్‌.
రేటింగ్‌: 2.5/5

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్