ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు?

81చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషనర్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. విపక్షాల ఎత్తుగడలను తెలుసుకుని చిత్తు చేయడానికి తమ సామాజికి వర్గానికి చెందిన అధికారులతో టాస్క్ లు చేయించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలకు ముప్పుగా ఉన్న వారిని గుర్తించి లొంగదీసుకున్నామని తెలిపారు. కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేసినట్లు వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్