బరువు తగ్గడంపై కేజ్రీవాల్ స్పందన

54చూసినవారు
బరువు తగ్గడంపై కేజ్రీవాల్ స్పందన
జైలులో ఉన్నప్పుడు 7 కిలోల బరువు తగ్గడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘ఒక్క నెలలోనే నేను 7 కిలోల బరువు తగ్గాను. ఏ కారణం లేకుండా ఇలా బరువు తగ్గడం, చాలా తీవ్రమైన సమస్య. అందుకే వైద్యులు చాలా పరీక్షలు సూచించారు. ఆ పరీక్షలు చేయించుకునేందుకే బెయిల్ మరో 7 రోజులు పొడిగించాలని కోరాను’ అని అన్నారు.

ట్యాగ్స్ :