తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌

79చూసినవారు
తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక NTR అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. NTR జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని ప్రశంసించారు. రాజకీయాల్లోనూ నవశకానికి NTR నాంది పలికారని తెలిపారు. ఆయన దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని.. నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్‌ ఎదురొడ్డి నిలిచారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్