ఏపీలో మందుబాబులకు మరో షాక్

73చూసినవారు
ఏపీలో మందుబాబులకు మరో షాక్
మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాకిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు, నాసిరకం సరుకు, అధిక ధరలతో మందుబాబులు ఠారెత్తుతుండగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు వరకు క్యాష్ పేమెంట్స్‌ను అనుమతించిన ప్రభుత్వం.. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ మాత్రమే చేయాలని చెబుతోంది. అంతే కాదు సేల్స్‌కు టార్గెట్లు కూడా పెడుతోంది. కేవలం డిజిటల్ పేమెంట్స్‌కు అనుమతి ఇవ్వడంతో మందుబాబులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్