ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్ (వీడియో)

65చూసినవారు
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొంచెం సేపు మౌనం పాటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ రాగానే అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్