5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు

63చూసినవారు
5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు
ఏటా చాలామంది ట్రైన్‌లో ప్రయాణం చేస్తారు. అయితే ట్రైన్ టికెట్ మాత్రం ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదంటే జనరల్‌లో వెళ్లాల్సి ఉంటుంది. రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగంటే.. IRCTC యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్‌పై క్లిక్ చేస్తే.. ఛార్జ్ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. ట్రైన్ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికి ఈ ఆప్షన్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్