ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

40272చూసినవారు
ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ సీఎం జగనే గెలస్తారని సమాచారం ఉందని కేసీఆర్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని కేసీఆర్ అన్నారు.

సంబంధిత పోస్ట్