పెట్రోల్‌తో స్టంట్స్.. మూతి కాలిపోయింది (వీడియో)

80చూసినవారు
యూపీలోని బిజ్నోర్‌లో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఓ యువకుడు నోటిలో పెట్రోల్ పోసుకుని దానిని బయటకు ఊదుతూ మంటలు రప్పించాలని భావించాడు. అయితే అతడి స్టంట్ ఫెయిల్ అయింది. అతడి నోటిలో పెట్రోల్ ఉండడంతో మంటలు అంటుకున్నాయి. అక్కడ ఉన్న కొందరు వెంటనే స్పందించి మంటలు ఆర్పారు. యువకుడిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్