భారీగా తగ్గిన బంగారం ధరలు

59చూసినవారు
భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ఒకేసారి భారీగా తగ్గాయి. బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.72,160గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,400 తగ్గి 66,150గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర ఏకంగా రూ. 2,500 తగ్గి రూ. 83,000 గా ఉంది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్