యూట్యూబర్ హర్షసాయి అత్యాచార కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న 'మెగా' సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నాడని సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించింది. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేసింది.