నటి శ్రీరెడ్డి మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంది. "హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి?? కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి" అంటూ డిప్యూటీ సీఎం పవన్‌పై ఘాటు విమర్శలు చేసింది.